సమాచార పంపిణీ

ఉపయోగించడానికి మరియు పంచుకోవడానికి ఉచితం

HDBuzz కంటెంట్ గ్లోబల్ HD కమ్యూనిటీ కోసం శాస్త్రవేత్తలచే వ్రాయబడింది. ఇది ఉచితంగా ఉపయొగించవచ్చు మరియు షేర్ చేసుకోవచ్చు (పంచుకోవచ్చు). మా కంటెంట్ సాధ్యమైనంత ఎక్కువ మందిని చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము.

లైసెన్సు

Creative Commons Attribution-ShareAlike 3.0 Unported License

Creative Commons Attribution-ShareAlike 3.0 Unported License క్రింద HDBuzz లైసెన్స్ పొందింది

అంటే HDBuzz నుండి కంటెంట్ను ఎవరైనా తీసుకోగలరు మరియు వారు HDBuzz గురించి పేర్కొన్నంత వరకు ఎక్కడైనా దాన్ని తిరిగి ఉపయోగించడం మరియు https://hdbuzz.net కు తిరిగి లింక్ను అందించడం చేయవచ్చు .

HDBuzz కంటెంట్ని కలిగి ఉన్న సైట్లు

పునఃపంపిణీ

మీరు మీ వెబ్సైట్ లేదా బ్లాగ్లో తాజా HDBuzz వార్తలను ఉపయోగించాలనుకుంటే,మీకు ఉన్న ఎంపికలు ఇవి:

  • వ్యాసాల జాబితాలను మరియు పూర్తి వ్యాసం పాఠాన్ని చూపించడానికి మేము అందించే సిండికేషన్ జావాస్క్రిప్ట్ను మీరు ఉపయోగించవచ్చు. కొన్ని నమూనా HTML ఈ పేజీ చివరలో ఇవ్వబడింది. ఇటీవలి కథనాల జాబితాను చూడడానికి మీ పేజీలో దీన్ని అతికించండి. స్క్రిప్ట్ చాలా శక్తివంతమైనది కనుక HDBuzz కు వ్యక్తులను పంపించడానికి బదులుగా, నేరుగా మీ స్వంత సైట్లో కథనాలను చూపించడానికి నిర్దేశించవచ్చు. మీ సైటు కి HDBuzz ఫీడ్ ని జోడించడంలో సహాయం కోసం మరియు డాక్యుమెంటేషన్ కోసం మా కాంటాక్ట్ పేజీ లోని సాంకేతిక మద్దతు ఎంపికను ఉపయోగించండి
  • మీరు https://te.hdbuzz.net/feed లో ఇరవై అత్యంత నూతన వ్యాసాల పూర్తి పాఠాన్ని పొందవచ్చు.
  • మా మెయిలింగ్ జాబితా పేజీ లో సైనప్ అవ్వడం వల్ల , మీరు ప్రతీ వ్యాసాన్ని అందుకోవచ్చు మరియు మీకు మెయిల్ వచ్చినప్పుడు వ్యాసాలను మీ సైట్ కి జోడించ వచ్చు
  • మీరు నేరుగా HDBuzz వెబ్సైట్ నుండి కంటెంట్ను కాపీ చేసుకోవచ్చు
  • మీరు మా ఫీడ్లను ఫేస్బుక్ లేదా ట్విట్టర్ లో ఉపయోగించవచ్చు.

HDBuz పై మీ అభిప్రాయాన్ని మరియు షేర్ చేయడానికి మద్దతుని తెలియజేయండి

మీ సైట్లో మీరు HDBuzz వార్తలను ఎలా ఉపయోగిస్తున్నారనే దాని గురించి మాకు తెలియజేయాలని లేదా మీ వెబ్ పుటలకు మా న్యూస్ ఫీడ్ను పొందడంలో సహాయపడాలని మీరు కోరుకుంటే, మీ నుండి వినడానికి మేము చాలా సంతోషంగా ఉంటాము. టచ్ లో ఉండటానికి, మా కాంటాక్ట్ పేజీ లోని సాంకేతిక మద్దతు ఎంపికను ఉపయోగించండి.

మీరు మీ సాహిత్యనికి HDBuzz కు లింక్ చేయాలనుకుంటే లేదా మీ సాహిత్యంలో మా లోగోను ప్రదర్శించాలనుకుంటే, మీరు మా లోగో ప్యాక్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న HTML కోడ్ని ఉపయోగించవచ్చు. మీరు HDBuzz చిహ్నాన్ని ఉపయోగించాలనుకుంటే, దయచేసి మా కాంటాక్ట్ పేజీ ని ఉపయోగించి మాకు తెలియజేయండి.

HDBuzz కు తిరిగి లింక్ చేయడానికి HTML కోడ్

కోడ్ ని ఎంచుకోవడానికి ఏదైనా బాక్స్ లో క్లిక్ చేసి, దాన్ని కాపీ చేసి మీ వెబ్ సైట్ మూలంలో అతికించండి (పేస్ట్ చేయండి).

మీ సైట్లో HDBuzz ఫీడ్ను చూపించడానికి HTML కోడ్

కోడ్ ని ఎంచుకోవడానికి ఏదైనా బాక్స్ లో క్లిక్ చేసి, దాన్ని కాపీ చేసి మీ వెబ్ సైట్ మూలంలో అతికించండి (పేస్ట్ చేయండి). ఇది ఐదు తాజా ముఖ్యాంశాలను చూపుతుంది.

ప్రదర్శించబడే వ్యాసాల సంఖ్యను మార్చడానికి 'count' ను మార్చండి, భాషని మార్చడానికి 'lang' ని (లేదా యూజర్ యొక్క భాషని అంచనా వేయడానికి దాన్ని తొలగించండి) మరియు 'jump' ను false గా మార్చితే HDBuzz.net కి రాకుండా మీ పేజీలోనే వ్యాసం టెక్స్ట్ని చూపించ వచ్చు.

మీ సైటు కి HDBuzz ఫీడ్ ని జోడించడంలో సహాయం కోసం మరియు డాక్యుమెంటేషన్ కోసం మా కాంటాక్ట్ పేజీ లోని సాంకేతిక మద్దతు ఎంపికను ఉపయోగించండి