ఉపయోగ నిబంధనలు

  1. HDBuzz ద్వారా అందించబడిన సమాచారాన్ని వ్యక్తిగత అరోగ్య సలహాగా కాని లేదా జెనెటిక్ టెస్ట్ కి మార్గదర్శకంగా కాని ఉపయోగించరాదు. దాని కోసం మీరు తగిన వైద్యున్ని లేద కౌన్సిలర్ ని కాని సంప్రదించ వలెను .ముఖ్య సంపాదకులూ (ఎడిటర్-ఇన్-చీఫ్), రచయితలూ, మరియు HDBuzz తో అనుబంధంగా ఉన్న ఇతర వ్యక్తులు మరియు సంస్థలు వ్యక్తిగత వైద్య లేదా ఇతర సలహాను అందించరు మరియు అలాంటి సలహా కోసం ఏవైనా అభ్యర్థనలు చేసిన సమాధానం ఇవ్వబడవు.
  2. HDBuzz కంటెంట్ ఖచ్చితమైనది, సకాలంలో అందిచబడినది, విశ్వసనీయ మరియు నిష్పాక్షికమైనదని నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నమూ చేయబడుతుంది.ప్రచురింపబడిన లోపాల గురించి మేము మీ అభిప్రాయాన్ని తెలియచేయడాన్ని ప్రోత్సహిస్తాము మరియు అటువంటి లోపాలను సరిచేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము.
  3. మేము ఖచ్చితంగా చెప్పనంతవరకు , HDBuzz లో మీరు చూసే ఇతర వెబ్సైట్లకు లింక్ లలోని కంటెంట్ ని మేము ఆమోదించినట్టు లేద సిఫార్సు కాదు.

గోప్యతా విధానం

  1. మేము IP చిరునామాల లాగ్లను లేదా ఇతర గుర్తింపు సమాచారాన్ని నిల్వ చేయము. మేము సైట్ సందర్శకుల యొక్క గుర్తించ రాని సమాచారాన్ని సేకరిస్తాము మరియు గణాంకాలు లో దీన్ని పబ్లిక్ గా (అందరికీ) కనిపించేలా చేస్తాము, తద్వారా మేము ఎంత మంది వ్యక్తులను చేరామో చూడవచ్చు.
  2. మీరు మా ఈమెయిల్ జాబితా కి సైన్ అప్ చేస్తే, మీరు అభ్యర్థించిన HDBuzz ఉప్దతెస్/నవీకరణలను పంపడానికి మాత్రమే మీ ఈమెయిల్ చిరునామాను ఉపయోగిస్తాము. మేము వేరే ఈమెయిల్స్ పంపము లేదా ఎవరితోనూ మీ డేటాను పంచుకోము. మీరు మా ఈమెయిల్ జాబితా నుండి చందాను తొలగించినట్లయితే, మీ ఈమెయైల్స్ వెంటనే మా సిస్టమ్ నుండి తొలగిస్తాము.
  3. చివరగా, ఆన్లైన్లో అందించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోము. (పైన వివరించిన మార్గాల్లో అవసరమైనంత మేరకు మాత్రమే వెల్లడిస్తాము)

ధన్యవాదాలు

HDBuzz కింది ఉత్పత్తుల మరియు సేవల సహాయంతో నిర్మించబడింది:

  • Ruby on Rails - HDBuzz ను రూపొందించడానికి ఉపయోగించే వెబ్ అభివృద్ధి ఫ్రేమ్
  • Freeagent - దయతో HDBuzz కు ఉచితంగా అందించబడిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్.